TG:ఖమ్మంలో గృహప్రవేశ వేడుకలో గుండెపోటుతో మహిళ మృతి

March 16, 2026 5:26 PM

Khammam నగరంలో గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన విషాదం కలిగించింది. నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత బంధువుల గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఫోటో దిగుతున్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఈ ఘటనకు సంబంధించిన విజువల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media