వేటగాళ్లే చంపి ఉండొచ్చన్న అనుమానాలు అధికారికంగా ధ్రువీకరించని అటవీశాఖ హైదరాబాద్: గత ఏడాది నవంబర్ నుంచి తెలంగాణ అడవుల్లో సంచరిస్తున్న ఓ మగ పులి జగిత్యాల సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి తెలంగాణలోకి వచ్చిన ఈ పులి గత ఏడు నెలలుగా పలు జిల్లాల్లో సంచరించింది. తాజాగా అది కనిపించకపోవడంతో దాని పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పడి పులి చనిపోయి ఉండొచ్చని అటవీశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. … Continue reading జగిత్యాల సమీపంలో పులి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed