తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ విస్తరించిన క్యూలైన్
తిరుమలలో భక్తుల వెల్లువ.. 18 గంటల నిరీక్షణ విద్యాసంస్థల ప్రారంభానికి ముందు భారీగా తరలివస్తున్న భక్తులు రోజుకు 80 వేల మందికిపైగా స్వామివారి దర్శనం తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం అయినప్పటికీ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగానే కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటం, తెలంగాణలో ఈ నెల 15 నుంచి పాఠశాలలు తెరుచుకోనుండటంతో కుటుంబ సమేతంగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, … Continue reading తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ విస్తరించిన క్యూలైన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed