Tirupati : శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద బస్సు అగ్నిప్రమాదం
సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండొచ్చన్న పోలీసుల ప్రాథమిక అంచనా తడ, జూన్ 13: Tirupati జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద శనివారం ఉదయం బస్సులో మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. శ్రీసిటీలోని ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిబ్బందిని తరలిస్తున్న ఎస్‌బీఎల్‌టీ ప్రైవేట్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే సిబ్బంది సకాలంలో బయటకు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఉదయం సుమారు … Continue reading Tirupati : శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద బస్సు అగ్నిప్రమాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed