Tirupatiలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో Andhra Pradesh Anti Corruption Bureau అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో విస్తృతంగా సోదాలు చేపట్టారు.
డిప్యూటీ సిటీ ప్లానింగ్ కార్యాలయంలో సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ దాడుల్లో కొంత నగదు మరియు పలు కీలక ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటనపై అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
