టీఎంసీలో మరో వివాదం.. పార్టీ ఖాతా ఫ్రీజ్ చేయాలని బ్యాంకుకు మాజీ ఖజాంచీ లేఖ

ఎన్నికల ఓటమి తర్వాత పెరుగుతున్న అంతర్గత సంక్షోభం పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్రా జకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల మధ్య తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. టీఎంసీ మాజీ ఖజాంచీ అరోప్ బిశ్వాస్ కోల్‌కతాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శాఖకు లేఖ రాసి పార్టీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆస్తులపై నియంత్రణ విషయంలో వివాదం పార్టీ ఖజాంచీ హోదాలో అరోప్ … Continue reading టీఎంసీలో మరో వివాదం.. పార్టీ ఖాతా ఫ్రీజ్ చేయాలని బ్యాంకుకు మాజీ ఖజాంచీ లేఖ