ఇరాన్ ఒప్పందంలో మార్పులు కోరుతున్న ట్రంప్

యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందంపై కొత్త షరతులు అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధిపై కఠిన వైఖరి అమెరికా అధ్యక్షుడు Donald Trump, ఇరాన్‌తో కుదరబోయే తాత్కాలిక శాంతి ఒప్పందంలో మరిన్ని మార్పులు కోరుతున్నట్లు సమాచారం. యుద్ధానికి ముగింపు పలకడానికి జరుగుతున్న చర్చల్లో ఇప్పటికే సిద్ధమైన ముసాయిదాను తిరిగి పంపి, కఠినమైన నిబంధనలు చేర్చాలని ఆయన సూచించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది కూడా చదవండి 2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. … Continue reading ఇరాన్ ఒప్పందంలో మార్పులు కోరుతున్న ట్రంప్