ఖతార్ బహుమతిగా ఇచ్చిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్.. ట్రంప్ ఘనంగా ఆవిష్కరణ

400 మిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ 747-8 సేవలకు సిద్ధం ‘ఇది గాల్లో ఎగిరే వైట్ హౌస్’.. విమానంపై ట్రంప్ ప్రశంసలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ఖతార్ ప్రభుత్వం బహుమతిగా అందించిన కొత్త బోయింగ్ 747-8 విమానాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. గత ఏడాది ఖతార్ అందించిన ఈ విలాసవంతమైన జంబో జెట్‌ను అమెరికా వైమానిక దళం అవసరాలకు అనుగుణంగా మార్చి ఎయిర్ ఫోర్స్ వన్ సేవల్లోకి తీసుకురానుంది. సుమారు 400 మిలియన్ డాలర్ల … Continue reading ఖతార్ బహుమతిగా ఇచ్చిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్.. ట్రంప్ ఘనంగా ఆవిష్కరణ