ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలో కొత్త సంక్షోభం
ఆరుగురు ఎంపీలు గైర్హాజరు.. మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చ శిందే వర్గంతో సంప్రదింపుల ఆరోపణలు శివసేన (యూబీటీ)లో మరో చీలికకు సంకేతాలా? ఢిల్లీలో సమావేశానికి హాజరు కాని ఎంపీలు ఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీకి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో కనీసం ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ శిందే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ … Continue reading ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలో కొత్త సంక్షోభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed