ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన హార్ట్ పేషెంట్

రెండు గంటల పాటు తీవ్ర ఆందోళన సురక్షితంగా బయటకు తీసిన అధికారులు హైదరాబాద్: Uppal Skywalk Lift లో చిక్కుకుపోయిన 20 ఏళ్ల యువకుడిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాహుల్ ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అక్కడే పురుషుల హాస్టల్‌లో ఉంటున్నాడు. విధులు ముగించుకుని గురువారం రాత్రి హాస్టల్‌కు తిరిగి వెళ్తుండగా, రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ … Continue reading ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన హార్ట్ పేషెంట్