అమెరికా-ఇరాన్ చర్చల్లో కీలక పురోగతి.. లెబనాన్ శాంతి ఒప్పందమే తొలి పరీక్ష

చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపు.. నిల్వ ఆస్తుల విడుదలకు అంగీకారం 60 రోజుల్లో తుది ఒప్పందం లక్ష్యం.. స్విట్జర్లాండ్‌లో కొనసాగుతున్న చర్చలు టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య 14 అంశాల అవగాహన ఒప్పందం (MoU) కింద జరిగిన తొలి సాంకేతిక చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఖ్చీ తెలిపారు. ఈ ప్రక్రియలో లెబనాన్‌లో ఘర్షణలకు ముగింపు పలకడం తొలి కీలక పరీక్షగా మారిందని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన … Continue reading అమెరికా-ఇరాన్ చర్చల్లో కీలక పురోగతి.. లెబనాన్ శాంతి ఒప్పందమే తొలి పరీక్ష