హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్‌పై అమెరికా దాడులు

అపాచీ హెలికాప్టర్‌ ఘటన తర్వాత ప్రతీకార చర్య ఇరాన్‌, అమెరికా మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తత వాషింగ్టన్‌/దుబాయ్‌: హోర్ముజ్‌ జలసంధిలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్‌ కూల్చివేసిందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. శాంతి ఒప్పందంపై ఉన్న ఆశలు కూడా దెబ్బతిన్నాయి. అమెరికా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ వైమానిక … Continue reading హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్‌పై అమెరికా దాడులు