సత్యసాయి జిల్లాలో ఆవులను వందేభారత్ రైలు ఢీకొట్టగా!!
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. కాచిగూడ – యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైలు హిందూపురం రైల్వేస్టేషన్ వద్ద రెండు ఆవులను బలంగా ఢీకొట్టింది. ఆదివారం ఉదయం కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో హిందూపురం రైల్వేస్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆవులను ఢీకొనటంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో లోకో పైలెట్ వందేభారత్ రైలును నిలిపివేశారు. ఈ ప్రమాదంలో రెండు ఆవులు చనిపోగా ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆవుల … Continue reading సత్యసాయి జిల్లాలో ఆవులను వందేభారత్ రైలు ఢీకొట్టగా!!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed