వెంకటగిరి–బాలాయపల్లి రోడ్డు పనులు start MLA రామకృష్ణ

March 9, 2026 6:03 PM

Venkatagiri–బాలాయపల్లి రహదారి పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఎమ్మెల్యే Kurugondla Ramakrishna తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను హెచ్చరించారు.

Nellore districtలోని వెంకటగిరి పట్టణంలోని తెలుగు గంగ అతిథి గృహంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనులు ఆలస్యం కావడం సహించబోమని స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media