విద్యా సేవకు నాంది పలికిన విధా స్కూల్
ప్రారంభోత్సవంలో పాల్గొన్న మారబోయిన రవి యాదవ్ చందానగర్: చందానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విధా స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాశీ ప్రేమ్ నాథ్ యాదవ్, వారి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ విద్యాసంస్థను ప్రముఖ సామాజికవేత్త మారబోయిన రవి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నాణ్యమైన విద్యే సమాజ పురోగతికి బాట ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన రవి యాదవ్, సమాజ అభివృద్ధికి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. విద్యార్థులకు … Continue reading విద్యా సేవకు నాంది పలికిన విధా స్కూల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed