ఇక సినిమాలు వద్దు.. ప్రశాంతత ముఖ్యం నాకు: విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ.. ఆయన సినిమాలకు పలు భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆయన ఇకపై సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో తాను నటనకు, నగర జీవితానికి శాశ్వతంగా స్వస్తి పలికి ఒక మారుమూల పల్లెటూరిలో స్థిరపడనున్నట్లు చెబుతున్నారు. ఆయన తాజా చిత్రం ‘వంద దేవుళ్లు’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఐటీ సంస్థ ‘జోహో’ అధినేత శ్రీధర్ వెంబు తనకు స్ఫూర్తి అని, … Continue reading ఇక సినిమాలు వద్దు.. ప్రశాంతత ముఖ్యం నాకు: విజయ్ ఆంటోనీ