విజయ్ దేవరకొండ కొత్త సినిమా:Project ‘VDxShouryuv’

April 18, 2026 5:04 PM

టాలీవుడ్ హీరో Vijay Deverakonda తన కొత్త సినిమా ప్రకటనతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. ‘హాయ్ నాన్న’ దర్శకుడు Shouryuv తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

‘VDxShouryuv’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో జంతువులు, ఆయుధాలను హైలైట్ చేస్తూ కథపై ఆసక్తి పెంచేలా రూపొందించారు.పోస్టర్ ద్వారా మూవీ టీమ్‌ను కూడా పరిచయం చేసిన విజయ్, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ కొత్త కాంబినేషన్‌పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media