నారా భువనేశ్వరి చేతుల మీదగా విక్కుర్తి తులసీకి ఉత్తమ అవార్డు

March 16, 2026 12:25 PM

NTR Trust 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాఘవ ప్రాజెక్ట్స్ తరపున విక్కుర్తి తులసీ ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును Nara Bhuvaneswari చేతుల మీదగా స్వీకరించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు నిర్వహిస్తున్న రాఘవ ప్రాజెక్ట్స్ సంస్థ ఈ అవార్డుకు ఎంపికైంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుమార్తె తులసీ అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా భువనేశ్వరి తులసీకి జ్ఞాపిక, సర్టిఫికేట్ అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media