నాడు పనిమనిషి.. నేడు గ్రామ నిర్యాణశాఖ సహాయ మంత్రి

కష్టాల నుంచి నాయకత్వం వరక హైదరాబాద్: ఒకప్పుడు ఇళ్లలో పనిమనిషిగా పని చేసిన మహిళ. కుటుంబాన్ని పోషించేందుకు రోజువారీ కూలి పనులు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సవాళ్లను ఎదుర్కొంది. కానీ పట్టుదల కోల్పోలేదు. అదే మహిళ ఇప్పుడు గ్రామ స్థాయి ప్రజాప్రతినిధిగా ఎదిగి సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు చెందిన టీనో దేవి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగిన ఆమె కుటుంబ … Continue reading నాడు పనిమనిషి.. నేడు గ్రామ నిర్యాణశాఖ సహాయ మంత్రి