విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం: మూడు కుటుంబాల్లో తీరని విషాదం

డ్యూటీకి వెళ్లిన వారు… తిరిగిరాని లోకాలకు విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారంలో చోటుచేసుకున్న ప్రమాదం పలువురు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉదయం పనులకు వెళ్లిన కుటుంబ పెద్దలు ఇక తిరిగి రారని తెలిసి వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కసారిగా ఆధారాన్ని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వీకాఫ్ రోజునే విధులకు వచ్చిన అప్పలరాజు అగనంపూడికి చెందిన అప్పలరాజు సాధారణంగా ఆ రోజు విధులకు రావాల్సిన అవసరం లేదు. అది ఆయన వీకాఫ్ రోజు. అయినా పని … Continue reading విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం: మూడు కుటుంబాల్లో తీరని విషాదం