విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మెటల్ బకెట్లు కూలి ఎనిమిది మంది కార్మికులకు తీవ్ర గాయాలు విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని సీసీడీ విభాగంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ల్యాడిల్ నుంచి హాట్ మెటల్‌తో నిండిన బకెట్లు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులపై మరుగుతున్న లోహం చిందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సహచర కార్మికులు చెబుతున్నారు. ఒక్కసారిగా కూలిన … Continue reading విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed