Vishnuvardhan Reddy నివాసంలో పోలీసులు మోహరించి ఆయనను ఇంటి బయటకు వెళ్లకుండా నిరోధించారు. కదిరి ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను ఇంటి వద్దే నిలిపివేశారు.

