విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ప్రమాదం
నాలుగు రోజుల వ్యవధిలో రెండో ఘటన విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఉక్కు ద్రవాన్ని తరలిస్తున్న ల్యాడిల్‌కు రంధ్రం పడటంతో భారీగా ఉక్కుద్రవం లీకైంది. ల్యాడిల్ నుంచి జారిన ఉక్కుద్రవం నేలపైకి వ్యాపించింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం. ఈ ఘటనలో ఉద్యోగులు, కార్మికులు ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత విభాగాల సిబ్బంది అక్కడికి చేరుకుని … Continue reading విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ప్రమాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed