వీరభద్రుడు- దర్శకుడు RJ బాలాజితో సూర్య చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది
ఈ ఫాంటసీ-యాక్షన్ ఎంటర్‌టైనర్ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయంపై తీసిన సినిమా
ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బయోపిక్ డ్రామాలలో ఒకటైన 'మైఖేల్'
జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం, ఒక బాల కళాకారుడి స్థాయి నుండి ప్రపంచ స్థాయి సూపర్ స్టార్‌గా మైఖేల్ జాక్సన్ ఎదిగిన ప్రస్థానాన్ని చూపిస్తుంది.
అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కలయికలో వచ్చిన 'భూత్ బంగ్లా', ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹270 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది