కన్నతండ్రిని చంపారు.. ఉరి శిక్ష

పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కేసులో మల్కాజిగిరి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కుమారుడు, కుమార్తెకు ఉరిశిక్ష, సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధించింది. హైదరాబాద్‌ మౌలాలిలోని డాక్టర్‌ కృష్ణానగర్, రైల్వేకాలనీకి చెందిన మారుతి సుతార్‌(70) విశ్రాంత రైల్వే ఉద్యోగి. అతనికి భార్య గంగాబాయి, కుమారుడు కిషన్‌ సుతార్, కుమార్తెలు అనుపమ, ప్రపుల్ల ఉన్నారు. పెద్ద కుమార్తె అనుపమకు వివాహమై పుణెలో ఉంటోంది. కిషన్, ప్రపుల్ల ఇంట్లోనే ఖాళీగా ఉండేవారు. మారుతికి … Continue reading కన్నతండ్రిని చంపారు.. ఉరి శిక్ష