నేటి నుంచి యమునా పుష్కర మహోత్సవాలు

ఉత్తరాఖండ్: నేటి నుంచి యమునా నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 2 నుంచి జూన్ 13 వరకు పుష్కర మహోత్సవాలు నిర్వహించనున్నారు. గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరాలు మొదలవుతున్నాయి. హిందూ సంప్రదాయంలో పుష్కరాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేవగురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఆ రాశికి సంబంధించిన పవిత్ర నదికి పుష్కరాలు వస్తాయి. ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహోత్సవాలు నిర్వహిస్తారు. గురుడు … Continue reading నేటి నుంచి యమునా పుష్కర మహోత్సవాలు