యూట్యూబర్ ఇంట్లో భారీ చోరీ

వీడియోలు చూసి పక్కా ప్లాన్ వేసినట్లు అనుమానం మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఓ యూట్యూబర్ ఇంట్లో జరిగిన చోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితం, బంగారు నగలు, నగదు ప్రదర్శించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. మొహానీ గ్రామానికి చెందిన రచనా గుర్జర్ గృహిణి. ఆమె యూట్యూబర్ కూడా. సోషల్ మీడియాలో లక్ష మందికిపైగా అనుచరులు ఉన్నారు. కుటుంబ జీవితం, ఇంటి విశేషాలు, నగలు, డబ్బు, విలాసవంతమైన … Continue reading యూట్యూబర్ ఇంట్లో భారీ చోరీ