గ్యాస్ కొరత భయం.. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన

March 11, 2026 1:06 PM

దేశంలో గ్యాస్ కొరతపై భయాందోళనలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో లేక ప్రజలు బారులు తీరుతున్నట్లు సమాచారం.

Bengaluruలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,500 వరకు పెరిగినట్లు సమాచారం. గ్యాస్ సరఫరా సమస్యల కారణంగా కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హోటల్ యజమానులు తెలిపారు.గ్యాస్ కొరతపై ప్రజల్లో భయం పెరుగుతుండగా సరఫరా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media