దర్శకుడు Srinu Vaitlaకు రూ.7 కోట్ల స్థలం వివాదం

March 26, 2026 5:52 PM

టాలీవుడ్ దర్శకుడు Srinu Vaitla భూమి వ్యవహారంలో మోసానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు, ఇతరులకు చెందిన వ్యవసాయ భూమిని శ్రీను వైట్లకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ డీల్‌లో భాగంగా శ్రీను వైట్ల సుమారు రూ.1 కోటి వరకు చెల్లించినట్లు సమాచారం. అయితే ఇటీవల కోర్టు తీర్పులో ఆ భూమి వేరే వ్యక్తులకు చెందినదని తేలింది.దీంతో తాను మోసపోయానని గుర్తించిన శ్రీను వైట్ల, ప్రస్తుతం సుమారు రూ.7 కోట్ల విలువ చేసే ఆ స్థలం విషయంలో సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media