నూతన వధూవరులకు నేదురుమల్లి ఆశీస్సులు

April 12, 2026 8:38 PM

నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ పిట్టబోయిన వెంకటసుబ్బయ్య యాదవ్-సుదర్శనమ్మ దంపతుల ద్వితీయ కుమారుడు సాయికృష్ణ-వైష్ణవిల వివాహం ఈ నెల 8వ తేదీ తిరుపతి లోని శ్రీనివాస కల్యాణ మండపంలో జరిగింది ఈరోజు రాపూరు పట్టణంలోని పిట్టబోయిన వారి నివాసంలో జరిగిన వివాహ రెసెప్షన్ కి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకూర్ రెడ్డి విచ్చేసి నూతనవధూవరులను అశ్విర్వదించారు..మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దందోలు లక్ష్మీ నారాయణరెడ్డి బొడ్డు మధుసూదన్ రెడ్డి,, నరసింహ రెడ్డి, పోలంరెడ్డి పెంచలరెడ్డి, మట్టేo మునేంద్ర యాదవ్, కలపాటి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ భాషా పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media