అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లిలోని డాక్టర్ B. R. Ambedkar గురుకులం (బాలికల) పాఠశాలలో ఆయన 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ Vijaya Krishnan, జాయింట్ కలెక్టర్ Shaurya Mann Patel, ఎమ్మెల్యేలు Bandaru Satyanarayana Murthy, Sundarapu Vijay Kumar పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

