దుండిగల్‌లో ప్రభుత్వ భూమి కాపాడిన HYDRAA

April 25, 2026 12:38 PM

హైదరాబాద్‌లో భూకబ్జాలను అడ్డుకునేందుకు HYDRA చర్యలు చేపట్టింది. Jubilee Hillsలో 1600 గజాల పార్క్ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడుతూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు పెట్టింది.

TV5 కార్యాలయం వెనుక ఉన్న ఈ పార్క్ స్థలాన్ని కొంతమంది తప్పుడు పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో, ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.అలాగే Dundigal మండలం దొమ్మరపోచంపల్లి గ్రామంలో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా HYDRA రక్షించింది. పలుమార్లు ఆక్రమణలకు గురైన ఈ భూమిపై జిల్లా కలెక్టర్ విజ్ఞప్తితో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణలను సహించబోమని అధికారులు హెచ్చరిస్తూ, కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media