గవర్నర్‌ను పరామర్శించిన CM చంద్రబాబు

April 26, 2026 9:02 AM

విజయవాడలోని Lok Bhavanలో ముఖ్యమంత్రి N Chandrababu Naidu రాష్ట్ర గవర్నర్‌ను పరామర్శించారు.స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయిన S Abdul Nazeerను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై యోగక్షేమాలు తెలుసుకున్నారు.గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ భేటీ మర్యాదపూర్వక సమావేశంగా జరిగింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media