నర్సాపూర్‌లో కల్యాణ లక్ష్మి కార్యక్రమంలో M.P vs MLA video

April 25, 2026 4:22 PM

తెలంగాణలోని Narsapurలో జరిగిన కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

కార్యక్రమంలో మంత్రి Vivek ప్రసంగిస్తుండగా, ఎమ్మెల్యే Sunitha Laxma Reddy మహిళలకు నెలకు రూ.2500 ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించారు.ఈ ఘటనతో అక్కడే బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలు చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యక్రమం రాజకీయ వేడిని పెంచింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media