డీజల్ కోసం విలపిస్తున్న ఆక్వా రైతు video

April 28, 2026 3:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతుల ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. ఏరియేటర్లు నిలిచిపోతే చెరువుల్లో ఆక్సిజన్ లేక రొయ్యపిల్లలు చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్పు చేసి తెచ్చిన రొయ్యపిల్లలను కాపాడుకోవడానికి డీజల్ అత్యవసరమని, కేవలం ₹500కి డీజల్ ఇవ్వాలని కొందరు రైతులు వేడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డీజల్ కొరత కారణంగా ఏరియేటర్లు ఆగిపోతే మొత్తం పంట నాశనం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణం స్పందించి డీజల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media