వీర‌ప్ప‌న్ కేసు.. న‌టి సుక‌న్య‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం

నటి సుకన్య దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌తో చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేసిందన్న కేసులో సన్ టీవీ నెట్‌వర్క్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 1996 ఏప్రిల్ 17న సన్ టీవీలో ప్రసారమైన ‘నేరుక్కు నేర్’ అనే కార్యక్రమం కారణంగా వివాదం మొదలైంది. తమిళ పత్రిక ‘నక్కీరన్’ … Continue reading వీర‌ప్ప‌న్ కేసు.. న‌టి సుక‌న్య‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం