ప్రియుడితో కలిసి కుమారుడిని హత్య చేసిన తల్లి

కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోనిలో 15 ఏళ్ల బాలుడు వీరేంద్ర హత్య కేసు సంచలనం రేపింది. తల్లి గంగమ్మ తన ప్రియుడు దర్గప్పతో కలిసి కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తల్లి అక్రమ సంబంధాన్ని వీరేంద్ర తరచూ ప్రశ్నించడంతో పాటు బంధువులు, గ్రామస్థుల ముందు బయటపెట్టాడు. దీంతో అడ్డంకిగా భావించిన ఇద్దరూ అతడిని హత్య చేసి గ్రామ శివారులోని శ్మశానంలో రహస్యంగా పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానం రాకుండా గంగమ్మ తన కుమారుడు కనిపించడం లేదంటూ … Continue reading ప్రియుడితో కలిసి కుమారుడిని హత్య చేసిన తల్లి