5,300 ఏళ్ల తర్వాత సజీవంగా.. మమ్మీ లోపల ఏముందంటే?

5,300 ఏళ్ల క్రితం ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో చనిపోయిన ‘ఓట్జీ ఐస్‌మ్యాన్’ కథలో శాస్త్రవేత్తలు పలు విషయాలను కనుగొన్నారు. ఇన్ని వేల ఏళ్లుగా మంచులో గడ్డకట్టుకుపోయిన అతని శరీరం నిర్జీవంగా ఉన్నా, దాని లోపల ఉన్న సూక్ష్మజీవుల ప్రపంచం మాత్రం ఇంకా సజీవంగా, చురుగ్గా పనిచేస్తోందని గుర్తించారు. మానవ శరీరం ఎంతకాలం భద్రంగా ఉంటుందనే దానిపై ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ మమ్మీ కడుపులో ప్రాచీన బ్యాక్టీరియా, చలిని తట్టుకునే ఈస్ట్ జాతులు ఇప్పటికీ జీవక్రియలను … Continue reading 5,300 ఏళ్ల తర్వాత సజీవంగా.. మమ్మీ లోపల ఏముందంటే?