తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం..

బెదిరింపులు, వీడియోలు తీసి డబ్బుల డిమాండ్.. ఎనిమిది మంది అరెస్ట్.. హైదరాబాద్: Arunachalam, తమిళనాడులోని తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గంలో వరుసగా రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. ఇద్దరు యువతులపై వేర్వేరు సందర్భాల్లో ఒకే ముఠా సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. మొదటి ఘటనలో ధర్మపురికి చెందిన ఓ వివాహిత గత నెల 30న స్నేహితులతో కలిసి పౌర్ణమి … Continue reading తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం..