అయోధ్య రామాలయ చోరీ కేసు: సీసీటీవీ ట్యాంపరింగ్?

అయోధ్య: రామాలయ విరాళాల పెట్టెల నుండి నగదు, బంగారు ఆభరణాల దొంగతనం కేసులో SIT విచారణను మరింత వేగవంతం చేసింది. ఆలయ ప్రాంగణంలో భద్రతా లోపాలను పరిశీలిస్తున్న సిట్‌కు, సీసీటీవీ ఫుటేజీని కావాలనే మార్చినట్లు కీలక ఆధారాలు లభించాయి. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. గడిచిన 11 నెలల్లో ఆలయ భద్రత కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఈ దొంగతనం జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీసీటీవీ … Continue reading అయోధ్య రామాలయ చోరీ కేసు: సీసీటీవీ ట్యాంపరింగ్?