అయోధ్య రామ మందిర విరాళాల్లో అక్రమాలు.. సిట్ విచారణ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగంపై వివాదం తలెత్తింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. సిట్ బృందం ఆలయానికి వచ్చిన విరాళాలు, రామమందిర ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలను పరిశీలించనుంది. ఈ నెల ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, రామాలయానికి విరాళంగా వచ్చిన కోట్ల రూపాయలు మాయమయ్యాయని ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై న్యాయవ్యవస్థ … Continue reading అయోధ్య రామ మందిర విరాళాల్లో అక్రమాలు.. సిట్ విచారణ