ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026

ప్రెస్–పోలీస్ స్నేహానికి క్రికెట్ వేదిక ఛాంపియన్‌గా పోలీస్ హంటర్స్.. అద్వైత్ ఆల్‌రౌండ్ మెరుపు హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 విజయవంతంగా ముగిసింది. పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన పోటీలకు ఆదివారం తెరపడింది. ఇది కూడా చదవండి డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లడంపై … Continue reading ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026