AP:Gitam యూనివర్శిటీ ముందు YSRCP నిరసన…

April 23, 2026 3:19 PM

ఋషికొండలోని గీతం యూనివర్శిటీ వద్ద వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీసం 25% ఫీజు రాయితీ కల్పించాలని, అలాగే గీతం యూనివర్శిటీ అక్రమంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

యూనివర్శిటీ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపిన నాయకులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జిల్లా అధ్యక్షుడు కెకె రాజు సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media