టాయిలెట్‌ స్పీకర్ బాక్స్‌లో.. 4.26 కోట్ల బంగారం

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.4.26 కోట్ల విలువైన 24 విదేశీ బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. విమానం టాయిలెట్‌లోని స్పీకర్ బాక్స్‌లో ఈ బంగారాన్ని అధికారులు గుర్తించారు. జూన్ 12న దుబాయ్ నుంచి ఇండిగో విమానం అహ్మదాబాద్ చేరుకుంది. ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు, ఇంజనీర్ల సహాయంతో విమానంలో తనిఖీలు నిర్వహించారు. టాయిలెట్‌లో … Continue reading టాయిలెట్‌ స్పీకర్ బాక్స్‌లో.. 4.26 కోట్ల బంగారం