బంగారం కొనాలా? వేచి చూడాలా? ధరలపై నిపుణుల కీలక సూచనలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు పెళ్లిళ్ల సీజన్‌తో పెరుగుతున్న డిమాండ్ భవిష్యత్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం? పూర్తి వార్త హైదరాబాద్: బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలు దారుల్లో ఇంకా సందిగ్ధ పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ, పెద్ద ఎత్తున తగ్గుదల మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ధరలు పెరిగిన రోజుల్లో మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కొనుగోలు దారులను ఆలోచనలో … Continue reading బంగారం కొనాలా? వేచి చూడాలా? ధరలపై నిపుణుల కీలక సూచనలు