ఐఐఐటీ–డీఎల్‌ఎఫ్ కారిడార్ పనులపై సీపీ సమీక్ష
మూడు నెలల ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికకు సూచనలు హైదరాబాద్: గచ్చిబౌలి పరిధిలో కీలకమైన ఐఐఐటీ జంక్షన్–డీఎల్‌ఎఫ్ కారిడార్ రహదారి అభివృద్ధి పనులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం, రహదారి విస్తరణ పనుల పురోగతిని ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి డీఎల్‌ఎఫ్ జంక్షన్ వరకు చేపడుతున్న అభివృద్ధి పనులు నగర ట్రాఫిక్ పరిస్థితులపై కీలక ప్రభావం చూపనున్న నేపథ్యంలో సీపీ … Continue reading ఐఐఐటీ–డీఎల్‌ఎఫ్ కారిడార్ పనులపై సీపీ సమీక్ష
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed