బెంగళూరు-ముంబయి ఇండిగో విమానానికి పక్షి ఢీ
టేకాఫ్‌కు ముందు ఘటన గంటకుపైగా ఆలస్యంగా బయల్దేరిన IndiGo విమానం ముంబయి, జూన్ 6: బెంగళూరు నుంచి ముంబయికి బయల్దేరిన IndiGo 6ఈ-6283 విమానానికి శుక్రవారం పక్షి ఢీకొట్టింది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పక్షి ఢీకొట్టిన వెంటనే పైలట్ విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అధికారులు అవసరమైన తనిఖీలు నిర్వహించారు. రెండు ఇంజిన్లను కూడా పరిశీలించారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ఎయిర్‌బస్ A321 నియో విమానం సురక్షితమని … Continue reading బెంగళూరు-ముంబయి ఇండిగో విమానానికి పక్షి ఢీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed