దర్శక దిగ్గజం భారతీరాజా ఇక లేరు

దర్శక దిగ్గజం, నటుడు, నిర్మాత భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. గతేడాది మార్చి 2025లో భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. పుత్రశోకం ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా శ్వాస … Continue reading దర్శక దిగ్గజం భారతీరాజా ఇక లేరు