విజయవాడ: ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. విజయవాడ పున్నమి ఘాట్ లో జరిగిన నూతన వస్త్ర బహూకరణ మహోత్సవంలో పాల్గొని డూండి రాకేష్ కుమారుడు సాయి సీతారామ్, కుమార్తె లక్ష్మీ కుసుమ కుమారిలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
విజయవాడలో నూతన వస్త్ర బహూకరణ వేడుకలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
