అమరావతి BNS ఏప్రియల్ 1:
ఆంధ్రుల కలలు కన్న రాజధాని అమరావతి రాజధానిగా ప్రాతినిధ్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని గురువారం ఉదయం ఏపీ ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలవనున్నారు. గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలో బస్ చేసి గురువారం మోడీని కలుస్తారు.
